జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 24 at 17.43.50

TRINETHRAM NEWS

In protest against the state government’s anti-labour stance on Singareni profit sharing

రాష్ట ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి హాజరు కావడం జరిగింది రాజీ -1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య,అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి,జాయింట్ సెక్రటరీ చెల్పూరి సతీష్,చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొలాడి శ్రీనివాస్ రావు,మోదుంపెల్లి రాజేశం,చెలుకలపెల్లి శ్రీనివాస్,వాసర్ల జోసెఫ్,దూట శేషగిరి,బొగ్గుల సాయి,దిడ్డిలక్ష్మణ్,ఉప్పులేటి తిరుపతి,పెండ్రి వెంకట్ రెడ్డి,జనగామ మల్లేష్,కోండ్ర అంజన్న,రహమాన్,పుప్పాల రవి,రొడ్డ సంపత్,గడ్డి శ్రీనివాస్,పర్లపెల్లి అభిషేక్,మీస రాజు,మహేష్,ప్రసాద్,బొల్లం సత్యనారాయణ, ఎంబడి సుధాకర్, రాములు,మార్క వెంకట్ స్వామి, కుమార్, కళాధర్ రెడ్డి, శ్రావణ్ కిరణ్ గోపి రాములు తదితరులు 100 మంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page