Expensive Rice : అత్యంత ఖరీదైన బియ్యం

TRINETHRAM NEWS

The most expensive rice

కిలో రూ.15 వేలు!

Trinethram News : Japan : మార్కెట్లో ఎన్నో బియ్యం రకాలున్నాయి. ప్రస్తుతం సాధారణ సన్న బియ్యం ధర క్వింటాకు రూ.5-6 వేలు ఉండొచ్చు. అయితే, అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపనీయులు పండిస్తున్నారన్న విషయం తెలుసా? జపనీస్ కిన్మెమై రైస్ కిలోకు రూ.15వేలు ధర ఉంటుంది. పేటెంట్ పొందిన కిన్మెమై పద్ధతిని ఉపయోగించి దీనిని పండిస్తారు. ఈ ప్రీమియం రైస్లో ఉన్నతమైన రుచి, పోషక విలువలు ఉన్నాయి. జపాన్ వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Most expensive rice

1 thought on “Expensive Rice : అత్యంత ఖరీదైన బియ్యం”

  1. Pingback: Prices of Rice : సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న బియ్యం ధరలు - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top