Ganesh Festival : గణేష్ ఉత్సవాల సందర్బంగా

TRINETHRAM NEWS

On the occasion of Ganesh festival

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం,రుక్మిణి ఎస్టేట్స్,ఫస్ట్ ఎవెన్యూ కాలనీ,ఎం.ఎన్ రెడ్డి నగర్,వెంకన్న హిల్స్,వాని నగర్,జీడిమెట్ల ఇండస్ట్రైల్ ఏరియా, కాలనీల మరియు బస్తీ వాసుల ఆహ్వానం మేరకు విచ్చేసి గణనాదుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top