బాపట్ల వైసీపీ టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి కే సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది

TRINETHRAM NEWS

బాపట్ల వైసీపీ టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి కే సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది…..

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఓ బలమైన అభ్యర్థి స్వతంత్రంగా బరిలోకి దిగనున్నారు…

సోషల్ మీడియాలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది…

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి..

బాపట్ల అసెంబ్లీ పరిధిలో భారీగా ఆ స్వతంత్ర అభ్యర్థి దళితుల ఓట్లు కొల్లగొట్టే పరిస్థితుల్లో వైసీపీ గెలుపును శాసించే అవకాశాలు ఉన్నాయి..

You cannot copy content of this page

Scroll to Top