జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 12 at 10.42.08 AM

TRINETHRAM NEWS

శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

నర్సాపూర్ లోని శ్రీచాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, మల్లంపేట్ కౌన్సిలర్ అర్కల అనంతస్వామి, జిన్నారం వెంకటేష్ గౌడ్, కర్నెకంటి మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page