జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 09 at 18.14.01

TRINETHRAM NEWS

Celebrating the Telangana language day today on the occasion of the birthday of public poet Kaloji Narayana Rao

చొప్పదండి :త్రి నేత్రం న్యూస్

ZPHS వడ్కాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు, పద్య పఠన పోటీలు ప్రధానోపాధ్యాయులు దూస రమేష్ ఆద్వర్యం లో తెలుగు భాషోపాధ్యాయులు సంపత్ కుమార్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉత్సాహం తాము నేర్చుకున్న పద్యాలను పోటీపడుతూ పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Celebrating the Telangana language day today on the occasion of the birthday of public poet Kaloji Narayana Rao

You cannot copy content of this page