Guntur RTC : గుంటూరు ఆర్టీసీ డిపోకి రూ.26 లక్షల నష్టం

TRINETHRAM NEWS

26 lakhs loss to Guntur RTC depot

Trinethram News : గుంటూరు : భారీ వర్షాల కారణంగా ఆర్టీసీకి రూ.26 లక్షల నష్టం వాటిల్లింది.

గుంటూరు 1, 2 డిపోల్లో మొత్తం 184 బస్సులు ఉండగా 44 బస్సులు నీట మునిగాయి.

దాదాపు బస్టాండ్ పూర్తి స్థాయిలో నీటిలో మునగడంతో

బస్సు ఇంజన్లు, ఎయిర్, ఆయిల్ ఫిల్టర్లతో పాటూ విడిభాగాలను కడప, నెల్లూరు జిల్లాల నుంచి దిగుమతి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

త్వరలోనే బస్సులకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

26 lakhs loss to Guntur RTC depot

You cannot copy content of this page

Scroll to Top