జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 01 at 14.31.14

TRINETHRAM NEWS

All people should be alert

అధికారులందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు

పెద్దపెల్లి జిల్లా మరియు రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ తమ ఏరియాలలో అలర్ట్ గా ఉండాలి వర్షం వల్ల ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగిన అధికారుల దృష్టికి తీసుకెళ్లండి నా దృష్టికి తీసుకురండి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఆదివారం రోజున కురుస్తున్నటువంటి భారీ వర్షాన్ని దుష్టిలో ఉంచుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని వర్షపు నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అదేవిధంగా రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఇబ్బందులు జరిగిన ప్రజలకు అధికారుల దృష్టికి నా దృష్టికి తీసుకురండి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

All people should be alert

You cannot copy content of this page