జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 30 at 20.11.26

TRINETHRAM NEWS

Tara Laxman is the latest former Kattekola to respond with humanity

చొప్పదండి: త్రి నేత్రం న్యూస్

చొప్పదండి మండల కేంద్రంలోని కట్నం పెళ్లి గ్రామానికి చెందిన మాజీ తాజా ఎంపిటిసి కట్టెకోల తార లక్ష్మణ్ మానవ దృక్పథంతో దారిన పోతున్న గుర్తు తెలియని వాహనం కుక్క తల్లి పిల్లలకు ప్రమాదం కల్పించి పట్టించుకోకుండా వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఆ సందర్భంలో అటుగా వ్యవసాయ పనుల పైన వెళ్తున్న మాజీ ఎంపీటీసీ కట్టెకోల లక్ష్మణ్ చూసి మానవత్వంతో స్పందించి ఆక్సిడెంట్ అయిన కుక్కల పిల్లలను చూసి చలించిపోయి ఆప్పటికే చనిపోయిన కుక్క దహన సంవత్సరాలు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tara Laxman is the latest former Kattekola to respond with humanity

You cannot copy content of this page