జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 29 at 10.30.31 AM

TRINETHRAM NEWS

Postings for five CIs in Guntur range…

Trinethram News : Guntur : గుంటూరు రేంజ్ పరిధిలో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్ ఇస్తూ రేంజ్ ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఆయా సీఐల వివరాలు…

బాపట్ల డీటీసీలో ఉన్న సీహెచ్ సింగయ్యను గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐగా,ఏసీబీలో ఉన్న బి.రవీంద్రబాబును ఫిరంగిపురం సీఐగా,రేంజ్ వీఆర్ లో ఉన్న పి.భాస్కర్ ను గురజాల సీఐగా ,కృష్ణపట్నం పోర్టు సీఐ కె.వెంకటరెడ్డిని,నెల్లూరు సౌత్ ట్రాఫిక్ సీఐగా,రేంజ్ వీఆర్ లో ఉన్న కె.రామకృష్ణను నెల్లూరు నార్త్ ట్రాఫిక్ సీఐగా నియమించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download A

Postings for five CIs in Guntur range...

You cannot copy content of this page