Yadava Sangam : గోదావరిఖని యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాజన్మష్టామి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

TRINETHRAM NEWS

Sri Krishna Janmashtami celebrations were grandly organized under the auspices of the Godavarikhani Yadava Sangam

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు. ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు.ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు. కార్యక్రమంలో యాదవ సంఘం కమిటీ సభ్యులు, యాదవులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krishna Janmashtami celebrations were grandly organized under the auspices of the Godavarikhani Yadava Sangam.

You cannot copy content of this page

Scroll to Top