WhatsApp Image 2024 08 26 at 10.26.41 AM
Today is Mother Teresa’s birthday
Trinethram News సేవకు మారుపేరు, సేవ యొక్క ఫలితం సంతృప్తి అంటూ, సేవ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పిన పేద ప్రజల ఆత్మ బంధువు, అనాథలంటే దేవుడి పిల్లలు, వారికి సేవ చేయడం గొప్ప అదృష్టం, వారికి సేవ చేస్తే దేవుడికి చేసినట్టే అంటూ అనాథలను ఆదుకున్న గొప్ప మానవతావాది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చాటిచెప్పిన మానవత మాతృమూర్తి, మానవ సేవే – మాధవ సేవ అని నమ్మి తన జీవితాన్ని మొత్తం సేవకే అంకితం చేసిన గొప్పఆదర్శ మాతృమూర్తి, తోటివారికి సాయం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేసి, మానవత్వం అన్న మాటకు ప్రతిరూపంగా నిలిచిన విశ్వమాత, భారతరత్న,నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా 114వ జయంతి సందర్భంగా వారి సమాజ సేవను కొనియాడుతూ..ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.!!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
