WhatsApp Image 2024 08 25 at 19.35.10
A.K Foundation Chairman Katteboina Anil Kumar paid tributes on the occasion of BP Mandal’s birth anniversary at Nalgonda District Centre
Trinethram News : నల్లగొండ జిల్లా కేంద్రం
నల్లగొండ జిల్లా కేంద్రం లో బిపి మండల్ 106 జయంతి సందర్భంగా జిల్లా బి.సి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగించిన A.K ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా నాలుగు దశాబ్దలుగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి కృషి చేస్తున్న టైగర్ ఆర్.కృష్ణయ్య , విద్యావంతుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం రాజారామ్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి సంఘం, యాదవ సంఘం నాయకులు, మేధావులు, ఉద్యోగులు,మహిళ సంఘం నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని బిసి కుల గణననికి, రిజర్వేషన్ పెంపుకు ప్రతి బిసి బిడ్డ కృషి చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
