జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 20 at 17.49.04

TRINETHRAM NEWS

Ponguleti eye on CM chair: Maheshwar Reddy

TG: కన్ను పడిందని BJLP నేత మహేశ్వర్రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కొంతమంది MLAలను వెంటబెట్టుకొని ఆయన CMను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో DK శివకుమార్ ఇక్కడ పొంగులేటి కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తుంటే పొంగులేటి ఇంకేదో పదవి ఆశిస్తున్నారని అనిపిస్తోందని మహేశ్వర్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ponguleti eye on CM chair: Maheshwar Reddy

You cannot copy content of this page