జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 20 at 17.41.42

TRINETHRAM NEWS

Special Task Force for Protection of Doctors

కోల్కతా హత్యాచారఘటనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వైద్యుల రక్షణపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది ప్రముఖ వైద్యులతో కూడిన జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హైదరాబాద్కు చెందిన డా. నాగేశ్వర్ రెడ్డికి చోటు దక్కింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special Task Force for Protection of Doctors

You cannot copy content of this page