జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 17 at 13.56.41

TRINETHRAM NEWS

Sankata Vimochana Sri Veeranjaneya Swamy Temple First Anniversary Program

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి వెంకటేశ్వర కాలనీ (వెస్ట్) లో సంకట విమోచన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవo సందర్బంగా ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు నర్సింహా రెడ్డి,జనరల్ సెక్రటరీ సతీష్ చక్రవర్తి,వెంకటేశ్వర రెడ్డి, రామిడి వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కూన మహేష్ గౌడ్, శ్రవణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sankata Vimochana Sri Veeranjaneya Swamy Temple First Anniversary Program

You cannot copy content of this page