జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 15 at 16.46.06

TRINETHRAM NEWS

Peddapally District Congress Party Women Vice President Latest Former Sarpanch Ramagiri Lavanya

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య

స్వాతంత్ర్య సాధనకోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ

78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రామగిరి లావణ్య

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగిరి మండలం ముస్త్యాల గ్రామం లో గ్రామ తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వ ర్వంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు రామగిరి లావణ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరూ దేశభక్తుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం అని అన్నారు. ప్రతి ఒక్కరు దేశభక్తిని అలవార్చుకోవాలని రామగిరి లావణ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్త్యాల గ్రామస్థులు మరియు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peddapally District Congress Party Women Vice President Latest Former Sarpanch Ramagiri Lavanya

You cannot copy content of this page