Jr. Road accident for NTR?
Trinethram News : టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు సమాచారం. గత రాత్రి జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూ. ఎన్టీఆర్.. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App