జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 08 at 15.58.44 modified

TRINETHRAM NEWS

SI seriously injured in a road accident

Trinethram News : కర్నూలు: ఎమ్మిగనూరు మండలం కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొని ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి.
ఈయన స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న ఎమ్మిగనూరు మండలం రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బాల నాయక్ ను చికిత్స కోసం వెంటనే కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SI seriously injured in a road accident

You cannot copy content of this page