TRINETHRAM NEWS

రంగారెడ్డి:
ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి కి బెదిరింపు కాల్.

నిన్ను ప్రాణాలతో ఉండన్నివం….
చంపుతామంటూ ఫోన్ చేసిన దుండగులు.

నిన్ను చంపడానికి 50 లక్షలు తీసుకున్నాను. నిన్ను ఖతమ్ చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరింది.

ఆ కోటి రూపాయలు నాకు ఇస్తే నిన్ను ఎవరు చంపమన్నారో వివరాలు చెబుతాను.

కోటి రూపాయలు బిట్ కాయిన్ స్కానర్ కు పంపాలని వాట్స్ అఫ్ మెసేజ్.

నా వెంట బీహారీ గ్యాంగ్ ఉన్నారు. క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ వారి ఫోటోలు పంపిన దుండగుడు.

తనకు ప్రాణ హాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

IPC 506 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై పలు అనుమానాలు.

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి KTR పై తీవ్ర ఆరోపణలు.

వారి అండదడలతోనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.

కోట్ల రూపాయల విలువ చేసే నా వ్యవసాయ భూమిని కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

పట్టించుకోని శంకర్ పల్లి పోలీసులు. అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.