WhatsApp Image 2024 08 05 at 12.36.18
Nominate Pidamarthi Ravi post
పిడమర్తి రవి నామినేట్ పోస్ట్ ఇవ్వండి అని రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి నీ కలవడం జరిగింది వికారాబాద్ జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు ఈదనోళ్ల. రాజు
Trinethram News : వికారాబాద్ : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి వికారాబాద్ లో రాష్ట్ర మాదిగ జాతి ముద్దుబిడ్డ డాక్టర్ పిడమర్తి రవి నామినేటెడ్ పోస్ట్ ఇప్పించగలరని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకులు తీర్మాని శంకర్ వికారాబాద్ జిల్లా జేఏసీ నాయకులు పాల్గొని కోరడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
