జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 01 at 8.35.30 PM

TRINETHRAM NEWS

Rice Mafia : రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ ఏరియా లో

విచ్చలవిడిగా నడుస్తున్న రేషన్ దంద పట్టించుకోని విజిలెన్స్అధికారులు.
నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక రోడ్డుపైన ఖాళీగా తిరుగుతున్న విద్యార్థులకి ఇలాంటి అవకాశాలు వేయాలి అని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారులు చూసి చర్యలు తీసుకోవాలని, ప్రజలు నిరుద్యోగులు కోరుకుంటున్నారు

You cannot copy content of this page