WhatsApp Image 2024 07 30 at 21.46.40
The athlete who went out with her boyfriend .. dismissal from the Olympics!
Trinethram News : బ్రెజిల్ క్రీడాకారిణి అనా కరోలినా వియెరా తన బాయ్‌ఫ్రెండ్, క్రీడాకారుడు అయిన గాబ్రియేల్ శాంటోస్ తో శుక్రవారం రాత్రి బయటకు వెళ్లి మరునాడు టోర్నీ ప్రదేశానికి వచ్చింది. దీంతో బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై కమిటీ మండిపడింది. ఆమెను ఒలింపిక్స్ టోర్నీ నుంచి తొలగించి స్వదేశానికి పంపించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
