India in Olympics : ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్య పతకం

TRINETHRAM NEWS

Another bronze medal for India in Olympics

ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన మూడో క్రీడాకారిణి

ఇంతకుముందు సుశీల్ కుమార్ 2008, 2012 ఒలింపిక్స్ లో, పీవీ సింధు 2016, 2020 ఒలింపిక్స్ లో రెండేసి పతకాలు సాధించారు.

ఐతే ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు పొందిన మొదటి భారతీయులుగా మను బాకర్ చరిత్ర సృష్టించింది.

Trinethram News : పారిస్

భారత్ కు పారిస్ ఒలంపిక్స్ లో మరో పతకం వచ్చింది. మనుభాకర్ ఒకే ఒలంపిక్స్ లో రెండో పథకం సాధించిన తొలి భారతీయురాలుగా రికార్డు నెలకొల్పారు.

భారత్ కు కాంస్య పథకం అందించిన మనుభాకర్, సరభిత్ సింగ్ జోడి .124 సంవత్సరాల ఓలంపిక్స్ చరిత్ర లో ఒకే ఓలంపిక్స్ లో రెండు పథకాలు సాధించి చరిత్ర తిరగ రాసిన మనుభాకర్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another bronze medal for India in Olympics

You cannot copy content of this page

Scroll to Top