జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 29 at 13.59.53

TRINETHRAM NEWS

For allocating funds of 33124 thousand crores for SC welfare in the budget introduced by Telangana state government

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ కు కృతజ్ఞతగా ఈరోజు గోదావరిఖని పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు. బొంతల రాజేష్.మున్సిపల్ ఫోర్ లీడర్. మహంకాల్ స్వామి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. . మాదరబోయిన రవికుమార్. కాల్వ లింగస్వామి.పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు. తిప్పారపు శ్రీనివాస్. 44వ డివిజన్ కార్పొరేటర్. ఎండి ముస్తఫా. ఎన్టిపిసి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా. నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు గట్ల రమేష్. నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు నజీముద్దీన్. లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్..జిల్లా .

సోషల్ మీడియా. అధ్యక్షులు.దూలికట్ట సతీష్. మాజీ కార్పొరేటర్ బొమ్మక రాజేష్ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ లు ఎర్ర మధు. గడ్డం సతీష్. నగర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిలు కొండ్ర కుమార్. ఏనమల్ల నాగభూషణం. కాంపల్లి సతీష్. కాంగ్రెస్ పార్టీ నాయకులు.డిటి బాలరాజు.జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాయిని ఓదెలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సింహాచలం.ఫజల్. ఎండి గౌస్.అల్లి శంకర్. మద్దెల శ్రీనివాస్.లక్ష్మీపురం శ్రీనివాస్.సతీష్ గౌడ్. ఆడపు రవి.సన్నీ. మీసాల సతీష్. లక్ష్మీనారాయణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

For allocating funds of 33124 thousand crores for SC welfare in the budget introduced by Telangana state government

You cannot copy content of this page