Rains : నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TRINETHRAM NEWS

Rains in these districts today

Trinethram News : Andhra Pradesh : Jul 28, 2024,

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మన్యం, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rains in these districts today

You cannot copy content of this page

Scroll to Top