జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 19 at 11.10.33 AM

TRINETHRAM NEWS

AP government alerted in view of low pressure in Bengal account

Trinethram News : విశాఖ

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.

సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి అనిత.

అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి.

ఏలూరు,అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి అనిత.

ఆయా జిల్లాలో వర్షాలపై తీసుకుటుంటున్న చర్యలపై ఆరా.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP government alerted in view of low pressure in Bengal account

You cannot copy content of this page