కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ షాక్
కాంగ్రెస్‌లోకి ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సితర్లు
మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో..
కాంగ్రెస్‌లో చేరిన 4వ వార్డు కౌన్సిలర్ మమత..
29వ వార్డ్ కౌన్సిలర్ ఆస్మా అమ్రీన్ అంజద్
6 గ్యారెంటీల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిక


