Complaint of ‘Ma’ association to DGP
Trinethram News : సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు మా అసోసియేషన్ సభ్యులు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని డీజేపీకి అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


