చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని సీఎం జగన్, మేం చెబుతూనే ఉన్నాం

TRINETHRAM NEWS

చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని సీఎం జగన్, మేం చెబుతూనే ఉన్నాం..

ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా? ప్రశాంత్ కిషోర్‌ను మేం పూర్తిగా వాడేశాం..

ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది..

పీకే మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చినా ప్రశాంత్ ఏం పికుతాడు తమ్ముళ్లు అన్న చంద్రబాబు..

ఇప్పుడు ఏం పికడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలి

You cannot copy content of this page

Scroll to Top