ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 07 17 at 10.23.30 AM

TRINETHRAM NEWS

Stops to Narayanadri, Visakha, Chennai Express have been lifted!

Trinethram News : Telangana : నారాయణాద్రి, విశాఖ, చెన్నైఎక్స్ప్రెస్ రైళ్లకు ఈనెల 19 నుంచి మిర్యాలగూడ, నడికుడి,పిడుగురాళ్ల రైల్వేస్టేషన్లలో స్టాప్ ఎత్తివేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో ఆయా స్టేషన్‌లో నిలపకుండా ఆదేశాలివ్వడంతో ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణికులు ఆందోళనలు చేపట్టారు. అప్పటి ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి స్వయంగా రైల్వేబోర్డు అధికారులకు విన్నవించడంతో అప్పట్లో ఏడాదిపాటు రైళ్లను నిలిపేందుకు ఆదేశాలవ్వడంతో ఆ సమయం ఈనెల 19తో ముగియనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Stops to Narayanadri, Visakha, Chennai Express have been lifted!

You cannot copy content of this page