Chandrababu Will Go To : నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

TRINETHRAM NEWS

Chandrababu will go to

నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

Trinethram News : సీఎం చంద్రబాబు రేపు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఎల్లుండి పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు సహా పలు అంశాలపై ఆయన వారితో చర్చిస్తారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగే కేటాయింపుల ప్రతిపాదనలపైనా సీఎం మాట్లాడనున్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top