జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 02 at 14.13.54

TRINETHRAM NEWS

Sanjay Raut supported Rahul’s comments

Trinethram News : Jul 02, 2024,

పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌‌లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలను తాజాగా రికార్డుల నుంచి తొలగించారు. అయితే శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్.. రాహుల్ వ్యాఖ్యలను సమర్థించారు. రాహుల్ హిందువులు, హిందూ సమాజం గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. మోదీ హిందుత్వ కాదని, బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదని ఆయన అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను మరోసారి వినాలని ఆయన మండిపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sanjay Raut supported Rahul's comments

You cannot copy content of this page