WhatsApp Image 2024 07 01 at 11.15.41
Dismissal of KCR’s petition
Trinethram News : Jul 01, 2024,
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీని పై విచారించిన కోర్టు ఏజీ వాదనలను ఏకీభవిస్తూ, కేసీఆర్ పిటిషన్ ను కొట్టి వేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
