TRINETHRAM NEWS

A tragic incident took place in China’s borders.

Trinethram News : లద్దాఖ్‌:

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్‌ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి.

ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గల్లంతయ్యారు.

ఈరోజు (శనివారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.borderchins

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A tragic incident took place in China's borders