జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 21 at 20.25.49

TRINETHRAM NEWS

In celebration of International Yoga Day, there was a grand yoga celebration under the auspices of Lavanya on Monday

Trinethram News : ఈరోజు స్థానిక గౌతమ్ నగర్ పార్కులో సోమవారపు లావణ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా టీచర్ అన్నపూర్ణమ్మ యోగ టీచర్ ప్రతిరోజు యోగ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ నిర్వహించి యోగ చేయడం వలన మానసిక ఒత్తిళ్లు అనారోగ్యం వారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఈ యోగా ఆయుధముల పనిచేస్తున్న అన్నారు అనంతరం యోగా టీచర్ కు శాలువాతో సోమవారపు లావణ్య ఘనంగా సన్మానించడం జరిగింది కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In celebration of International Yoga Day, there was a grand yoga celebration under the auspices of Lavanya on Monday

You cannot copy content of this page