A case has been registered against BRS mandal president
జూన్ 16, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
Trinethram News : చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు భీమారం ఎస్సై జి. రాములు తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ షడెంశెట్టి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App