TRINETHRAM NEWS

HYD:

అంకుర ఆస్పత్రిలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

గుడిమల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు అంటుకున్న మంటలు
హాస్పిటల్ లో ఎక్కువ శాతం గర్భిణీలు & చిన్నారులు
షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు

ఘటనా స్థలంలో నాలుగు ఫైర్ ఇంజన్లు

మంటలను గమనించి రోగులను బయటకు పంపించిన సిబ్బంది