ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 06 11 at 15.05.54

TRINETHRAM NEWS

National Bharat Seva Samrat Award 2024 to Sociologist Dr. Mallepula Venkataramana

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ప్రముఖ సామాజికవేత్త అమ్మానాదాశ్రమ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ సాంస్కృతిక సెల్ కన్వీనర్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ అమ్మానాన్న ఆశ్రమం ద్వారా ఎంతో మందికి బాసటగా నిలుస్తూ పేదవారికి ఆహార వృద్ధులకు దుస్తులు ఎండాకాలంలో చలివేంద్ర ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీరుస్తూ సమాజసేవ కార్యక్రమాలు బాధ్యతలు తీసుకొని ముందుకు సాగుతు కళాకారులకు చేయూతనిస్తూ పేద విద్యార్థులకు పుస్తకాలు పలకలు ఉచితంగా ఇస్తూ తమ సేవలు ముందు కొనసాగిస్తున్నారు వారి సేవలను గుర్తించి శ్రీ జి ఎస్ వల్లూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటరమణకు జాతీయ భారత్ సేవ సామ్రాట్ అవార్డు తెలంగాణ బీసీ కమిషనర్ చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ సరస్వతి ఉపవాసకులు దైవజ్ఞ శర్మ సినీ నటుడు తిరుపతయ్య శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు అవార్డును ప్రధానం చేయడం జరిగింది అవార్డు రావడం పట్ల సమాజసేవలో మరింత బాధ్యత పెరిగిందని వెంకటరమణ అన్నారు

National Bharat Seva Samrat Award 2024 to Sociologist Dr. Mallepula Venkataramana

You cannot copy content of this page