జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 07 at 12.44.46

TRINETHRAM NEWS

These are the Union Ministers from TDP

Trinethram News : టీడీపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు దక్కే నేతల జాబితా ఒకటి వైరల్ అవుతోంది. కేబినెట్ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు గా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, హిందూపూర్ ఎంపీ పార్థసారధి కి అవకాశం దక్కనుంది. ఒకరిని డిప్యూటీ స్పీకర్ ఎంపిక చేయనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన
రావాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

These are the Union Ministers from TDP

You cannot copy content of this page