
Chandrababu will join INDIA alliance: Thackeray
Trinethram News : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు INDIA కూటమిలో చేరుతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని, నాయుడిని కూడా మోదీ ప్రభుత్వం వేధించినట్లు పేర్కొన్నారు.
ఈరోజు జరిగే INDIA కూటమి సమావేశం తర్వాత తమ ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
