WhatsApp Image 2024 06 04 at 18.46.31
Allu Arjun’s unexpected tweet on success
Trinethram News : అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ‘సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్దత ఎలప్పుడూ తన హృదయాన్ని హత్తుకున్నాయి.
ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
