WhatsApp Image 2024 06 02 at 12.40.08
A stray dog created by Veeranga in Mancharya
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం దారుణం జరిగింది. స్థానిక చున్నంబట్టి వాడలో శనివారం వీధి కుక్క పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తాళ్ళపెల్లి అనే వ్యక్తి చేతి బొటన వేలిని కొరికి పట్టుకుపోగా మరో నలుగురిని కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. కుక్కల నివారణకు మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
