జూలై 5, 2026

WhatsApp Image 2024 06 02 at 12.37.05

TRINETHRAM NEWS

Telangana Foundation Day celebrations under the auspices of TDP in Khani

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గం టిఎన్టిసి సింగరేణి కార్డ్స్ లేబర్ యూనియన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జెండా ఆవిష్కరించుకొని కేకు కట్ చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క జెండా ఆవిష్కరణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సింగరేణి అరిటేట్ కార్మికుడు అయినటువంటి కనకం పోసి మల్లి జెండా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా కేక్ కటింగ్ మహిళా నాయకురాలు బరికెల కళావతి చిట్యాల అశ్విని కేక్ కటింగ్ జరిగింది ఈ యొక్క తెలంగాణ విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ విముక్తి కోసం 1200 మంది అమరవీరులకు కూడా నివాళులర్పిస్తున్న వారి చేసినటువంటి సేవలు మరవరానివి ఈ యొక్క తెలంగాణ కార్మికులు కర్షకులు మరి ఎంతోమంది తెలంగాణ కోసం శ్రమించినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ కోసం 2013 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వారికి అండదండలుగా ఉండి నారా చంద్రబాబునాయుడు గారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం పాదయాత్ర క్యాంపింగ్ లో కేంద్రానికి లెటర్ రాయడం ఈ విముక్తిలో భాగం అని తెలుగుదేశం పార్టీ పక్షాన క్యాంపింగ్ లెటర్ రాయడం విముక్తి భాగంలోని తెలుగు పార్టీ ముందుండి పోరాడింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఇట్లు నిమ్మకాయలు ఏడుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టిసి అధ్యక్షుడు, గుండబోయిన ఓదెలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ, కనకం పోచమల్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పెగడపల్లి రాజనర్సు టిఎన్టిసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇంచార్జ్, బరిగుల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి, చిట్యాల అశ్విని రాష్ట్ర మహిళా కార్యదర్శి, సంగిపు రాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, సిహెచ్ మల్లయ్య, కొండి శ్రీనివాస్, బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షుడు టిఎన్టియుసి ప్రసార కార్యదర్శి, సుందిళ్ల స్వామి టౌన్ ఎస్సీ సెల్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Foundation Day celebrations under the auspices of TDP in Khani

You cannot copy content of this page