WhatsApp Image 2024 05 30 at 19.37.06
Bodhidharma Ayurvedic Doctors Dr. Pandit Srinivas Clinic
Trinethram News : ఈరోజు గురువారం నాడు మిర్యాలగూడ పట్టణంలో చింతపల్లి లో బోధిధర్మ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పండిట్ శ్రీనివాస్ వైద్యశాలను సందర్శించడం జరిగింది, వారి సేవలను పరిశీలించడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా కార్యదర్శి బంటు కవిత, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షుడు అంజయ్య, జానపాటి శ్రీనివాస్, మిర్యాలగూడ డివిజన్ యాదవ సంఘం గౌరవ సలహాలు కెపి రాజు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
