జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 30 at 16.24.04

TRINETHRAM NEWS

Clarification of the Central Election Commission in the case of postal ballots

డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.

పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు.

ఏపీ సీఈవోకు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Clarification of the Central Election Commission in the case of postal ballots

You cannot copy content of this page