
Deepa Karmakar became the first Indian gymnast to win gold
ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది.
మహిళల వాల్ట్ ఫైనల్‌లో దీప 13.566 పాయింట్ల సగటుతో టాప్‌లో నిలిచి స్వర్ణం దక్కించుకుంది.
అయితే 2015లో ఇదే ఈవెంట్‌లో దీపా కర్మాకర్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో అశిష్ కుమార్ కాంస్య పతకాలు దక్కించుకొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
