నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్‌ పర్యటన ఎఫెక్ట్‌

TRINETHRAM NEWS

Effect of Allu Arjun’s visit on Nandyala police

Trinethram News : మరో ఇద్దరు స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌పై చర్యలు
టూటౌన్‌ SB హెడ్‌ కానిస్టేబుల్ స్వామి నాయక్‌, తాలూక SB కానిస్టేబుల్‌ నాగరాజులపై చర్యలు.

వీఆర్‌కు పంపుతూ అధికారుల ఆదేశాలు. మరోవైపు ఎస్పీ కె.రఘువీర్రెడ్డి, డీఎస్పీ ఎన్.రవీంద్రనాథ్రెడ్డి,సీఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం.

60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తిచేయాలని సూచించిన ఈసీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Effect of Allu Arjun's visit on Nandyala police

You cannot copy content of this page

Scroll to Top