నేడు జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే

TRINETHRAM NEWS

Today is Junior NTR’s birthday

Trinethram News : హైదరాబాద్:మే 20
జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే
టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయా లు అవసరం లేదు.

ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటు న్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయా ల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్ గా అభిమాను ల మనసును దోచుకున్నా డు.

మే 20న తారక పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాన్స్ తమ అభిమా న నటుడికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today is Junior NTR's birthday

You cannot copy content of this page

Scroll to Top