TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మే 10
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆసిఫా బాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మారాం నాయక్ పార్టీ సభ్యత్వానికి, పదవికి ఈరోజు రాజీనామా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ కండువా కప్పు కున్నారు. కాగా, ఆత్మారాం నాయక్ 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు..